Sunday, March 25, 2012

గబ్బర్ సింగ్ ఆడియో పాస్ snaps

గబ్బర్ సింగ్ ఆడియో పాస్ snaps 


::::::::b-tollywood exclusive:::::::::::::

గబ్బర్  సింగ్ ఆడియో ఏప్రిల్ ౭ న హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నం లో అట్టహాసం గా విడుదల కానుంది ...
ఈ ఆడియో వేడుక కోసం ప్రత్యేకం గా ఒక chopper ని hire  చేసారని వినికిడి 
ఈ చిత్ర ఆడియో విడుదల ఒకే సరి ౩ నగరాల లో అట్టహాసం గా విడుదల చెయ్యటానికి నిర్మాత గణేష్ ప్రత్నిస్తున్నారు అని వినికిడి
గణేష్ ప్రయత్నాలు ఫలిస్తే .........
తెలుగు సిని చరిత్ర లో ఇలా ఒక చితం ఆడియో విడుదల ఒకే సరి ౩ నగరాలలో జరగటం ఇదే మొదట సరి అవుతుంది 
పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వార్త విని ఫుల్ జోష్ తో ఉన్నారు అని వినికిడి
ఈ సినిమా teaser ఇంకా యుట్యూబ్ లో మారుమోగిపోతుంది 
>రికార్డు views తో సినిమా పై అంచనాలని రెట్టింపు చేస్తుంది 
ఈ సినిమా విజయం పై ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు
అభిమానుల ఆశ నెరవేరాలని ఆశిద్దాం 
ఈ చిత్రాన్ని మే  9న ప్రేక్షకుల ముందు కు తీసుకు రావాలని నిర్మాత ప్రయత్నాలు ముమ్మరం గా సాగిస్తున్నారు అని తెలియ వచ్చింది
ఈ సందర్భం గా ఆడియో రిలీజ్ పాస్ ఫొటోస్ exclusiveగా మీ కోసం 








keep watching for regular updates

admin 


No comments:

Post a Comment