Saturday, March 24, 2012

GABBAR SINGH ITEM SONG


పవన్ కళ్యాణ్  గబ్బర్ సింగ్ ముచ్చట్లు 





1st ON NET


గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించి ఒక ఐటెం సాంగ్ వచ్చింది అంటూ నెట్ లో ఫాన్స్ హుల్ చల్ మొదలు పెట్టారు 
కానీ మా sourcesఇన్ఫో ప్రకారం అది ఒక ఫ్యాన్ అత్యుస్తసహం తో వచిందే తప్ప నిజం గా అలంటి పాట ఏది లేదు అని తెలియ వచ్చింది 
సో ఫాన్స్ మీరు ఆ సాంగ్ download  చేసి ప్రయాస పడొద్దు అది fake 
music release అయ్యే  వరకు ఇలాంటి పోస్ట్ లు నమ్మొద్దు అని మా Sources చెప్తున్నాయి 
keep watching for regular updates ::::

with regards admin 

No comments:

Post a Comment